(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 249
॥ శ్రీః ॥
3.249. అధ్యాయః 249
Mahabharata - Vana Parva - Chapter Topics
దుర్యోధనేన కర్ణంప్రతి యుద్ధే సానుజస్య స్వస్య గంధర్వైర్వంధనస్య యుధిష్ఠిరచోదనయా మీమాదిమిర్గంధర్వాణాం రణే పరాజయస్య చ కథనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
దుర్యోధన ఉవాచ। 3-249-0x(2613)(25598)
అజానతస్తే రాధేయ నాభ్యసూయాంయహం వచః।
జానాసి త్వం జితాఞ్శత్రూన్గంధర్వాం స్తేజసా మయా ॥ 3-249-1(25599)
ఆయోధితాస్తు గంధర్వాః సుచిరం సోదరైర్మమ।
మయా సహ మహాబాహో కృతశ్చోభయతః క్షయః ॥ 3-249-2(25600)
మాయాధికాస్త్వయుధ్యంత యదా శూరా వియద్గతాః।
తదా నో న సమం యుద్ధమభవత్ఖేచరైః సహ ॥ 3-249-3(25601)
పరాజయం చ ప్రాప్తాః స్మో రణే బంధనమేవ చ।
సభృత్యామాత్యపుత్రాశ్చ సదారబలవాహనాః।
ఉచ్చైరాకాశమార్గేణ హ్రియమాణాః సుదుఃఖితాః ॥ 3-249-4(25602)
అథ నః సైనికాః కేచిదమాత్యాశ్చ మహారథాః।
ఉపగంయాబ్రువందీనాః పాండవాఞ్శరణప్రదాన్ ॥ 3-249-5(25603)
ఏష దుర్యోధనో రాజా ధార్తరాష్ట్రః సహానుజః।
సామాత్యదారో హ్రియతే గంధర్వైర్దివమాశ్రితైః ॥ 3-249-6(25604)
తం మోక్షయత భద్రం వః సహదారం నరాధిపం।
పరామర్శో మా భవిష్యత్కురుదారేషు సర్వశః।
`ఇత్యబ్రువన్రణఆన్ముక్తా ధర్మరాజముపాగతాః' ॥ 3-249-7(25605)
ఏవముక్తే తు ధర్మాత్మా జ్యేష్ఠః పాండుసుతస్తదా।
ప్రసాద్య సోదరాన్సర్వానాజ్ఞాపయత మోక్షణే ॥ 3-249-8(25606)
అథాగంయ తముద్దేశం పాండవాః పురుషర్షభాః।
సాంత్వపూర్వమయాచంత శక్తాః సంతో మహారథాః ॥ 3-249-9(25607)
యదా చాస్మాన్న ముముచుర్గంధర్వాః సాంత్వితా అపి।
`ఆకాశచారిణో వీరా నదంతో జలదా ఇవ' ॥ 3-249-10(25608)
తతోఽర్జునశ్చ భీమశ్చ యమజౌ చ బలోత్కటౌ।
ముముచుః శరవర్షాణి గంధర్వాన్ప్రత్యనేకశః ॥ 3-249-11(25609)
అథ సర్వే రణం ముక్త్వా ప్రయాతాః ఖేచరా దివం।
అస్మానేవాభికర్షంతో దీనాన్ముదితమానసాః ॥ 3-249-12(25610)
తతః సమంతాత్పశ్యామః శరజాలేన వేష్టితం।
అమానుషాణి చాస్త్రాణి ప్రయుంజానం ఘనంజయం ॥ 3-249-13(25611)
సమావృతా దిశో దృష్ట్వా పాండవేన శితైః శరైః।
ధనంజయసఖాఽఽత్మానం దర్శయామాస వై తదా ॥ 3-249-14(25612)
చిత్రసేనః పాండవేన సమాశ్లిష్య పరస్పరం।
కుశలం పరిపప్రచ్ఛ తైః పృష్టశ్చాప్యనామయం ॥ 3-249-15(25613)
తే సమేత్య తథాఽన్యోన్యం సన్నాహాన్విప్రముచ్య చ।
ఏకీభూతాస్తతో వీరా గంధర్వాః సహ పాండవైః ॥ 3-249-16(25614)
`పరస్పరం సమాగంయ ప్రీత్యా పరమయా యుతౌ'।
అపూజయేతామన్యోన్యం చిత్రసేనధనంజయౌ ॥ 3-249-17(25615)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి ఘోషయాత్రాపర్వణి ఏకోనపంచాశదధికద్విశతతమోఽధ్యాయః ॥ 249 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-249-1 నాభ్యసూయామి దోషవదితి న మన్యే ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.